జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

వారం రోజులుగా 180 జిల్లాల్లో ఒక్క కొత్త కేసూ లేదు.. కేంద్రం

Not a single new case in 180 districts on weekdays: center

దేశమంతటా కరోనా మహమ్మారి కల్లోలం రేపుతుంది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలోని 180 జిల్లాల్లో గత వారం రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన చేసింది. ఇక 18 జిల్లాల్లో అయితే గత 14 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా లేదని ఆ ప్రకటనలో తెలిపింది. 54 జిల్లాల్లో అయితే గత మూడు వారాలుగా ఒక్క కొత్త కేసూ లేదని వెల్లడించింది.

Back to top button