తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

పెండ్లిళ్లకు 40 మంది, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి

Only 40 people are allowed for weddings and 20 for funerals

కరోనా కల్లోలం కారణంగా తెలంగాణ ప్రభుత్వం రేపట్నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ ను విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి ఇబ్బంది. తెలంగాణ చుట్టుా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని రకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుందని తెలిపింది.

Back to top button