బ్రేకింగ్ న్యూస్మిర్చి మసాలాసినిమా బ్రేకింగ్ న్యూస్
ట్రెండ్ సృష్టించిన మెగా సినిమా ‘ప్రాణం ఖరీదు’
ఈ సినిమా విడుదలై 42 ఏళ్లు
తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు ఎదిగిన ఆయన నటన అంటే ఇష్టముండని వారుండరు. దాదాపు మూడు తరాల వారిని మెప్పిస్తున్న మెగాస్టార్ సినీ మైలురాయిలో ‘ప్రాణం ఖరీదు’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాతోనే ఆయన సినీ ప్రపంచంలో ట్రెండ్‌ను సృష్టించారని చెబుతుంటారు. అయితే ‘ప్రాణం ఖరీదు’ సెప్టెంబర్ 22 1978లో విడుదలయింది. మంగళవారం నాటికి ఆ సినిమా విడుదలై 42 ఏళ్లు అవుతుందని అవుతుందన్నమాట.
Also Read: ‘రకుల్ ప్రీత్ సింగ్’.. మళ్ళీ అడవిలోకి !