జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

బెంగాల్ హింసపై ప్రధాని ఆందోళన.. గవర్నర్ కు ఫోన్

Prime Minister concerned over Bengal violence .. Phone to Governor‌

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఆ రాష్ట్ర గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని గవర్నర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతలపై ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు గవర్నర్ జగ్ దీప్ ఆ ట్వీట్ లో తెలిపారు. ఎన్నికల్లో బంపర్ మెజార్టీలో తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన తర్వాత బెంగాల్ హింస చెలరేగింది. ఈ హింసలో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Back to top button