ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

Raghurama: ఏపీ ప్రభుత్వంపై రఘురామ షాకింగ్ కామెంట్స్

Raghurama shocking comments on AP government

Raghu Rama Raju

ఏపీ ప్రభుత్వానికి అప్పులివ్వొద్దని బ్యాంకులకు నర్సాపురం ఎంపీ రరఘరామకృష్ణరాజు సూచించారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వానికి రుణాలిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎడ్యుకేషన్ కార్పొరేషన్ కు నిధులు అడిగితే ఇవ్వొద్దని బ్యాంకులకు సూచించారు. కళాశాలల ఆస్తులను ప్రభుత్వం అమ్ముకునేందుకు యత్నిస్తోందని రఘురామ ఆరోపించారు.

Back to top button