తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

హన్మకొండలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

Road accident in Hanmakonda: Two killed

రోడ్డుప్రమాదంలో తండ్రీ కోడుకులు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటో చేసుకుంది. జిల్లాలోని హన్మకొండ నక్కలగుట్టలో మంగళవారం బైక్ అదుపు తప్పి ఆర్టీసీ బస్సు కింద పడింది. ఈ ప్రమాదంలో హన్మకొండలోని బాలసముద్రంకు చెందిన గజ్జల సంజీవ్, రూపర్ లో అక్కడికక్కడే మరణించారు. సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మ్రుతుల కుటుంబంలో విషాధఛాయలు నెలకొన్నాయి.

Back to top button