జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

india vs england: నిలకడగా ఆడుతున్న రోహిత్, రాహుల్

Rohit and Rahul are playing consistently

రెండో ఇన్నింగ్న్ లో టీమ్ ఇండియా ఓపెనర్లు జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరు ఓవర్లకు 15 పరుగులు చేశారు. మార్క్ వుడ్ వేసిన ఆరో ఓవర్ లో రోహిత్ (12) ఒక బౌండరీ బాదాడు. మరో వైపు రాహుల్ (2) పరుగులతో కొనసాగుతున్నాడు. భారత్ ఇంకా 12 పరుగుల లోటుతో బ్యాంటింగ్ చేస్తోంది.

Back to top button