అత్యంత ప్రజాదరణఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

APSRTC: ఇకపై అన్ని సీట్లలో కూర్చోవచ్చు

RTC buses..can seat all seats

ఇప్పటి వరకు 50 శాతం సీట్ల సామర్థ్యంతో నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో ఇకపై అన్ని సీట్లలోనూ ప్రయాణికులను అనుమతించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈమేరకు పాటించాల్సిన నిబంధనలను అధికారులకు పంపించింది. బస్సులను బస్టాప్ ల్లో తప్ప మరెక్కడ ఆపొద్దని స్ఫష్టం చేసింది. ప్రయాణికులు తప్పకుండా మాస్కులు ధరించేలా చూడాలని సిబ్బందికి సూచించింది. నిత్యం 2 సార్లు బస్సును శానిటైజ్ చేయాలని పేర్కొంది.

Back to top button