బ్రేకింగ్ న్యూస్మిర్చి మసాలాసినిమా బ్రేకింగ్ న్యూస్

చెన్నైలోనే రష్యా

విక్రమ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’

vikram

తమిళ నటుడు విక్రమ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. విక్రమ్‌ 10కి పైగా పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం చేస్తున్నాడు. శ్రీనిథీ శెట్టి కథానాయిక. లాక్‌డౌన్‌ ముందు రష్యాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా విదేశాలలో చిత్రీకరించడం కష్టంగా మారడంతో చెన్నైలోనే భారీ ఖర్చుతో రష్యాను తలపించే సేట్స్ వేసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్, దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు

Also Read: సంక్రాంతి రేసులో ‘అల్లుడు అదుర్స్’

Back to top button