సినిమాసినిమా వార్తలు

షాకింగ్ రియాక్షన్: రాఘవేంద్రరావుకు పవన్ కళ్యాణ్ లేఖ

Shocking reaction: Pawan Kalyan's letter to Raghavendra Rao

 

Pawan Kalyan, who always asks questions about politics, surprisingly wrote a letter to director Raghavendra Rao. Raghavendra Rao gave a shocking reaction on the look. Pawan Kalyan expressed his views in the letter.

ఇంతకాలం తెరవెనుక ఉండి ఎంతో మంది నటీనటులను డైరెక్ట్ చేసిన మీరు.. తెర ముందుకు వచ్చి నటుడిగా కనిపించడం చాలా సంతోషకరం అని పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు. ఇక మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి ఎంతో మంది దిగ్గజ దర్శకులు సైతం ఎదురుచూడడం ఖాయం అంటూ పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం కురిపించారు.

ప్రస్తుతం రాఘవేంద్రరావు తను తీసిన మూవీ ‘పెళ్లిసందడి’ని మళ్లీ కొత్తగా తీస్తున్నారు. హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ‘పెళ్లిసందD’ అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా లో రాఘవేంద్రరావు ‘వశిష్ట’ అనే పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగానే దర్శకేంద్రుడి సినిమా ఎంట్రీపై శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీ తరుఫున పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Back to top button