తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి.. తిరిగి చెన్నైకు వెళ్లిన తలైవా

Shooting is over in Hyderabad .. Taliva who went back to Chennai

కరోనా సెకండ్ వేవ్ సమయంలో రజనీకాంత్ రిస్క్ చేసి మరీ హైదరాబాద్ లో అన్నాత్తె చిత్రం 35 రోజుల షూటింగ్ పూర్తి చేశారు. సోమవారం సాయంత్రంతో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తవడంతో, మంగళవారం రజనీకాంత్ చెన్నై వెళ్లినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కు సంబంధించిన అన్ని సన్నివేశాలను శివ షూట్ చేశాడట. ఇక నయనతారతో పాటు ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తే షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.

Back to top button