జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

corona: ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు

Slightly reduced corona cases in AP

ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,835 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 16 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 19,93,697కు పెరిగాయి. ఇవాళ మొత్తం 19,62,185 మంది కోలుకున్నారు. ఇంకా 17,865 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,647కు చేరాయి.  రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 65,500 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Back to top button