వైరల్సినిమాసినిమా వార్తలు

వైరల్: నేటి తారల ‘సోషల్’ లుక్స్: ఫిదా కావాల్సిందే..

social look of tollywood kollywood bollywood celebrities

ఎన్నెన్నో అందాలు.. అవి ప్రకృతిసిద్ధంగా వెలిసినవి.. ఇక ఆడవారితో పుట్టినవి.. ఆ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇక మన తారలు ప్రతిరోజు తమ అందచందాలను సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటారు.

మంగళవారం సోషల్ మీడియాలో తారలు సందడి చేశారు. కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు పెద్దగా మొదలు కాకపోవడంతో తమికిష్టమైన ప్రదేశాల్లో తమకు ఇష్టమైన వ్యాపకాలతో తారలు సందడి చేశారు. ఈరోజు ఎవరెవరు ఏంఏం చేశారో పంచుకున్నారు.

మన బాలీవుడ్, దక్షిణాది హీరోయిన్లు గురువారం ఎవరెవరు ఏమేం చేశారన్నది ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొందరు అందాలు ఆరబోయగా.. మరికొందరు ప్రకృతి ఒడిలో సేదతీరారు. ఇంకొందరు తమకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగితేలారు.

ఒక్కొక్కరూ ఒక్కో రకంగా తమ హావభావాలను పంచుకున్నారు. ఎవరెవరు ఈ గురువారం ఏం చేస్తున్నారన్నది అందులో చెప్పుకొచ్చారు.

మన తారలు.. వారు పంచుకున్న చిత్రాలను ఒక్కసారి తరిచి చూద్దామా?

https://www.instagram.com/reel/CSYXtWlqnIp/?utm_source=ig_web_copy_link

Back to top button