జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు

Stock market: Indices that end in losses

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపడంతో బుధవారం నాటి ట్రేడింగ్ ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. దీంతో నిఫ్టీ 16,600 దిగువన ముగిసింది. ఉదయం 55,984 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాబాల్లోనే కొనసాగింది. అనంతరం నష్టాల్లోకి జారుకుంది. చివరకు 162.78 పాయింట్ల నష్టంతో 55,629.49 వద్ద ముగిసింది. నిష్టి 45.80 పాయింట్లు కోల్పోయి 16,568.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.24 గా ఉంది.

Back to top button