జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

Stock market: లాభాల్లో ముగిసిన సూచీలు

Stock market: Indices that end in profits

దేశీయ స్టాక్ మార్కెట్ల లో గత వారపు లాభాల జోరు సోమవారం కొనసాగింది. దేశీయంగా ఉన్న సానుకూల పరిణామాలతో సూచీలు అంతర్జాతీయ ప్రతికూల పవనాలను అధిగమించాయి. ఇంట్రాడేలో 55,680 వద్ద సెన్సెక్స్ 16,589 వద్ద నిఫ్టీ జీవనకాల గరిష్టాలను నమోదు చేశాయి. చిరకు సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో 55,582 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు ఎగబాకి 16,563 వద్ద ట్రేడింగ్ ను ముగించాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.17 వద్ద నిలించింది.

Back to top button