జాతీయం - అంతర్జాతీయం

నష్టాల నుంచి లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

Stock markets from losses to profits

ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం సమయానికి లాభాల్లోకి వచ్చాయి. కీలక రంగాల షేర్లు రాణిస్తుండండం సూచీల సెంటిమెంటును బలపరిచాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. కరోనా భయాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగమనం నేపథ్యంలో సూచీలపై ప్రభావం చూపుతాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ. 74.89 వద్ద ట్రేడ్ అవ్వగా సెన్సెక్స్ ఇవాళ 48.881.63 పాయింట్ల వద్ద ప్రారంభమై 48.996.53 పాయింట్ల వద్ద గరిష్టాన్ని 48.521.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

Back to top button