జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

Congress MP Shashi Tharoor: సునంద పుష్కర్ మృతి కేసు.. శశిథరూర్ కు ఊరట

Sunanda Pushkar's death case

భార్య సునంద్ పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు ఊరట లభించింది. ఈ కేసులో శశిథరూర్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారలు లేవన్న ప్రత్యేక కోర్టు శశిథరూర్ మీద ఉన్న ఆరోపణలను కొట్టిపారేసింది. సునంద పుష్కర్ జనవరి 17, 2014 రాత్రి ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ సూట్ లో శవమై కనిపించింది. ఈ క్రమంలో శశి థరూర్ పై ఢిల్లీ పోలీసులు ఆత్మహత్య, క్రూరత్వ ఆరోపణపై కేసు నమోదు చేశారు.

Back to top button