జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

T20 World Cup: పాకిస్థాన్ తోనే ఇండియా తొలి మ్యాచ్.. వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

T20 World Cup: India's first match against Pakistan .. World Cup schedule released

ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరగబోయే టీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా తన తొలి మ్యాచ్ ను పాకిస్థాన్ తోనే ఆడబోతోంది. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ దుబాయ్ లో జరగనుంది. ఈ మెగా ఈ వెంటో కు సంబంధించిన షెడ్యూల్ ను మంగళవారం ఐసీసీ రిలీజ్ చేసింది. ఇక రౌండ్ 1లో గ్రూప్ బిలో ని ఒమన్, పవువా న్యూ గినియో మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 17న ఈ మ్యాచ్ జరుగుతుంది.

Back to top button