పాస్ అక్కర్లేదు…ఎందుకంటే..!

లాక్ డౌన్ కష్టాల నుంచి రాష్ట్ర ప్రజలకు కొంతమేర ఉపశమనం లభించింది. జిల్లాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లే వారికి పాస్ లు తీసుకోవాల్సిన అవసరం ఇకపై లేదు. రాష్ట్రంలో

View More

అత్యవసర సేవలలో ఉన్న ప్రవేటు వ్యక్తులకు ఇ-పాస్ లు

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ అమలవుతుండగా అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న ప్రవేటు వ్యక్తులతో సహా, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం ప్రభుత్వం కోవిడ్ 19 అత్యవసర పాస్ ను మంజూరు చేయాలని నిర్ణయించింది.

View More