తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ

Telangana ENC letter to Krishna Board

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. సీడబ్ల్యూసీ సభ్యుడి పై ఏపీ అభ్యంతరం తెలుపడంపై ఈఎన్సీ నిరసన వ్యక్తం చేసింది. రాయలసీమ ప్రాజెక్టు పరిశీలన బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్ రావు ఉన్నారు. బృందంలో దేవేందర్ రావు ఉండటంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని తెలంగాణ ఈఎన్సీ గుర్తు చేసింది. సీడబ్ల్యూసీ అధికారికి ప్రాంతాలను ఆపాదించడం అనైతికం అని ఈఎన్సీసీ పేర్కొన్నది.

Back to top button