జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

బీజేపీ సర్పంచ్ దంపతులను కాల్చిచంపిన ఉగ్రవాదులు

Terrorists who shot BJP sarpanch couple

జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీ సర్పంచ్ గులాం రసూల్ డర్, అతని భార్యను సోమవారం కాల్చిచంపారు. తీవ్రంగా గాయపడిని ఇద్దరినీ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూసినట్లు జమ్మూకశ్మీర్ బీజేపీ నేత అల్టాఫ్ ఠాకూర్ తరలిస్తుండగా కన్నుమూసినట్లు జమ్మూకశ్మీర్ బీజేపీ నేత అల్టాఫ్ ఠాకూర్ ధ్రువీకరించారు. ఉగ్రవాదుల దుశ్చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. హింసకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామని అన్నారు.

Back to top button