జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

ఈ నెల 10న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ

The Congress Working Committee met on the 10th of this month

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 10న భేటీ కానుంది. ఈ సందర్భంగా దేశంలో కొనసాగుతున్న కరోనా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ సమయంలో ఎంపీలంతా ప్రజలకు సేవ చేసేందుకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.

Back to top button