జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్మిర్చి మసాలా

భీవండి ఘటనలో 20కు చేరిన మృతుల సంఖ్య

20 మంది సేఫ్..

beevandi incident మహరాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతు సంఖ్య 20కు చేరింది. సోమవారం తెల్లవారు జామున మూడంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకుపోయిన 20 మందిని రక్షించినట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందనా (ఎన్డీఆర్ ఫ్) బృందాలు వెల్లడించాయి.

Also Read: మహారాష్ట్రలో భూకంపం

Back to top button