జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

Independence Day: ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని

The Prime Minister unfurled the national flag over the Red Fort

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు ఆయన రాజ్ ఘాట్ లో మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అజయ్ భట్ స్వాగతం పలికారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసి, గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత క్రీడాకారులు స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Back to top button