జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

‘ఈ-బుక్’ ను విడుదల చేసిన ఉపరాష్ట్రపతి కార్యాలయం

The Vice President's Office released the e-book

భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు బుధవారానికి నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా నాలుగో ఏడాదిలో ఆయన చేపట్టిన, హాజరైన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్లిప్ బుక్ ను విడుదల చేసింది. వివిధ బారతీయ భాషల్లో విడుదలైన ఈ-బుక్ లో గతేడాది పది రాష్ట్రాల్లో, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొన్న 133 కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సంక్షిప్తంగా వివరించారు.

Back to top button