జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్మిర్చి మసాలా

రైతుల  శ్రేయస్సు కోసమే ఆ బిల్లులు -మోదీ

modi

దేశ రైతుల శ్రేయస్సు కోసమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంబంధిత బిల్లులను తీసుకువచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయా బిల్లులు పార్లమెంటులో అమోదం పోందిన సందర్బంగా ఆయన దేశ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ లో శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇంటింటికి పైబర్ సహ పలు ప్రాజెక్టులను మోదీ అన్ లైన్ ద్వారా ప్రారంభించారు. అనంతరం దేశ రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

Also Read : ఐడియా చెప్పండి… రూ.50 లక్షలు గెలవండి

Back to top button