జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

టోక్యో ఒలింపిక్స్.. రెజ్లర్ సీమా బిస్లా ఓటమి

Tokyo Olympics .. Defeat of wrestler Seema Bisla

50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో బిస్లా ఓటమి పాలైంది. ట్యునీషియాకు చెందిన హమ్దీ సర్రా 3-1 తేడాతో ఆమెను ఓడిచింది. మ్యాచ్ లో వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. మొదటి పిరియడ్ లో సీమకు పాయింట్లేమీ రాలేదు. ప్రత్యర్థి సైతం ఒక పాయింటే అందుకుంది. ఇక రెండో పరియడ్ లో ఇద్దరూ ఉండుం పట్టు పట్టారు. సీమకు ఒక పాయింటు లభించింది. అయితే ప్రత్యర్థికి మరో 2 పాయింట్లు రావడంతో భారత్ రెజ్లర్ కు ఓటమి తప్పలేదు.

Back to top button