జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

Supreme Court: సుప్రీం కోర్టు ఎదుట ఇద్దరి ఆత్మహత్యాయత్నం

Two attempted suicide before the Supreme Court

Supreme court

దేశ రాజధాని ఢిల్లోని సుప్రీంకోర్టు బయట ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. సోమవారం ఉదయం ఓ వ్యక్తితో పాటు మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు మంటలు అదుపుచేసి గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్తికి తరలించారు. వాళ్లిందరూ ఇలాంటి దుశ్చర్యలకు ఎందుకు పాల్పడ్డారనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

Back to top button