ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

Andhra pradesh: రథోత్సవంలో అపశ్రుతి.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

Two died due to electric shock

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండలో నిర్వహించిన చింతాల మునిస్వామి రథోత్సవంలో అపశ్రతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు మరణించారు. మరో ఐదుగురుకి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Back to top button