ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

Union Minister Kishan Reddy: శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy visited Venkateswara

Kishan Reddy

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం ఉదయం దర్శించుకున్నారు. కిషన్ రెడ్డికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో అర్చకులు కిషన్ రెడ్డికి వేదాశీర్వచనం అందజేశారు. దర్శనానంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ వకూలామాత ఆలయ నిర్మాణానికి టీటీడీ పూనుకోవడం సంతోషం వ్యక్తం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఏపీకి కేంద్రం సాయం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోందని కిషన్ రెడ్డి తెలిపారు.

Back to top button