జాతీయం - అంతర్జాతీయం

కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి..

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కరోనా నుంచి కోలుకున్నారు. ‘అభిమానుల ఆశీస్సులు, శుభాకాంక్షలతో కరోనా నుంచి కోలుకున్నాన’ని అయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈనెల 16న ఆయనకు కరోనా నిర్దాన కాగా అప్పటి నుంచి ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయకుడు, బీజేపీ జాతీయ కార్యదర్శి పురంధేశ్వరిలు కరోనాబారినపడ్డారు. ఈ సందర్భంగా వారు కోలుకోవాలని పార్టీ నాయకులు అభిమానులు కోరుతున్నారు.

Also Read: హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం

Back to top button