Uncategorizedతెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

కేసీఆర్ పై విజయశాంతి ఆగ్రహం

Vijayashanti angry over KCR

సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పర్యటనలు కాలక్షేపానికే తప్పితే వాటి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండడం లేదని దుయ్యబట్టారు. సీఎం పర్యటనలు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని విమర్శించారు. ఈ పిచ్చి పర్యటనలు, మాసపు వాగ్దానాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.

Back to top button