వైరల్సినిమాసినిమా వార్తలు

వైరల్: అందాలతో రెచ్చగొడుతున్న పాయల్

Viral: Payal provoked by beauty

ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన పాయల్ రాజ్ పుత్ ఆడపాదడపా సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా తనకు సోషల్ మీడియాలో దక్కుతున్న ఆదరణకు పొంగి పోయి తన ఫాలోవర్లకు కృతజ్ఞతలు చెబుతూ వీడియో షేర్ చేసింది.

ఈ పంజాబ్ ముద్దుగుమ్మ పాయల్ కొద్దిరోజులుగా ఇన్ స్టాగ్రామ్ లో అందాలు ఆరబోస్తూ నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో ఫొటోలతో ఇప్పుడు రచ్చ చేస్తోంది.

ఇప్పుడు పాయల్ కు సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు. ఆమె స్కిన్ షోకు కామెంట్లు, ఫొటో షేర్ లతో హోరెత్తిస్తున్నారట.. అందుకే ఉబ్బితబ్బిబైపోయిన పాయల్ వారందరికీ ఇన్ స్టాగ్రామ్ లో కృతజ్ఞతలు తెలిపింది. తాజా ఒక స్కర్టు లాంటి డ్రెస్ వేసుకొని ఇన్ స్టాగ్రామ్ లో తన ఫొటోలను షేర్ చేసింది. పడుకొని, నిలబడి సోయగాలను పంచుకుంది.

ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. అప్పట్లో పాయల్ రాజ్ పుత్ వెంకీమామ చిత్రంలో నటించింది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ఏమాత్రం బెదురులేకుండా అందాలు ఆరబోసింది. బోల్డ్ రోల్ లో నటించి మెప్పిస్తోంది. గ్లామర్ రోల్స్ లో నటించేందుకు తాను సిద్దమే అని తొలి చిత్రంతో పాయల్ చెప్పేస్తుంది. ఐటెం సాంగ్స్ లో కూడా పాయల్ రాజ్ పుత్ అందాలు ఆరబోస్తోంది. సీత చిత్రంలో పాయల్ బుల్ రెడ్డి అంటూ ఐటెం సాంగ్ లో చిందేసింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ తరచుగా ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా పాయల్ గ్లామర్ ఫోజుల్లో ఉన్న ఫోటోలని షేర్ చేసింది.

Back to top button