వైరల్సినిమాసినిమా వార్తలు

వైరల్:అందాలతో పిచ్చెక్కిస్తున్న విష్ణుప్రియ

Vishnu Priya beauties on Instagram

బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. కరోనా లాక్ డౌన్ వేళ ఖాళీగా ఉంటున్న విష్ణు ప్రియ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన అందాలను ఆరాబోస్తోంది. రకరకాల ఫొటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఇంత అందంగా ఉన్నావేంటి విష్ణు ప్రియ..అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు కారణమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. విష్ణుప్రియ హాట్ ఫొటోస్ తో నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు.ఓ వైపు టీవీ షోలతో బీజీగా మారిన ఈ ముద్దు గుమ్మ మరోవైపు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటో షూట్ లతో పిచ్చెక్కిస్తేంది.

తాజాగా ఈ భామ చీర కట్టులో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే అందాల ఆరబోతలో తానేం తక్కువ కానని నిరూపించిన విష్ణు ప్రియ తాజాగా ఈ భామకు సంబంధించిన ఫొటోలను చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అదిరిపోయే హోయలతో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తోంది.

సినీ ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో వస్తారు కొందరు భామలు. అయితే వెండితెరపై అవకాశం రాకపోవడంతో బుల్లితెరపై తమ ప్రదర్శనను చూపించడానికి తాపత్రయపడుతుంటారు. అలా టీవీల వైపు వచ్చి యాంకర్ గా సెటిలయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వారిలో యాంకర్ విష్ణుప్రియ ఒకరు. ఈటీవీలో ప్రసారమయ్యే షో ద్వారా యాంకర్ విష్ణు ప్రియ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు షోల్లో కనిపించిన అలరిస్తోంది.

Back to top button